October 13, 2026
Explore
ఎరువుల పంపిణీపై అవగాహన

ఎరువుల పంపిణీపై అవగాహన

October 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణానికి వచ్చే రైతులకు ఎరువుల పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపై ఆర్‌ఎస్‌కె సిబ్బందికి, డీలర్లకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఏడి శివకుమార్‌, ఏవో రాధ కలసి ఎరువుల పంపిణీ ఐఎఫ్‌ఎంఎస్‌లోని ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో రైతుల ఆధార్‌, వివరాలను నమోదు చేసి, అవసరమైన మేరకు ఎరువులను అందించడం జరుగుతుందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండ దీనిపై ఆయా ప్రాంతాల ఆర్‌ఎస్‌కె సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు.

Tags:Awareness on fertilizer distribution