October 13, 2026
Explore
రెడ్‌క్రాస్‌ స్టడీక్యాంపుకు విద్యార్థులు

రెడ్‌క్రాస్‌ స్టడీక్యాంపుకు విద్యార్థులు

October 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు శ్రీకాకుళంలో జరుగుతున్న రెడ్‌క్రాస్‌ వారి మూడు రోజుల శిక్షణకు వెళ్లారు. మంగళవారం గురుకులం క్యాంప్‌ డైరెక్టర్‌ మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు చెందిన బిందుప్రియ, పూజకృతిక, మేలుపట్ల హైస్కూల్‌కు చెందిన మోక్షిత తో పాటు, అడవినాథునికుంటకు చెందిన మోడల్‌స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వ్యాసరచన, చిత్రలేఖనం, పాటలు , నృత్యాలు, వక్తత్వ పోటీలలో గెలుపొందారని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్‌ అన్సర్‌బాషాలు బహుమతులు పంపిణీ చేసి, అభినందించారు.

Tags: Students head to Red Cross study camp