October 13, 2026
Explore
క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణి చేసిన  సుకుమార్ బాబు..

క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణి చేసిన సుకుమార్ బాబు..

October 13, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులోని క్రికెట్ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందించిన తెలుగుదేశం సీనియర్ నేత విశ్రాంత డిఎస్పి కే. సుకుమార్ బాబు, క్రికెట్ క్రీడాకారులు గిరీష్ సాయి,ఈశ్వర్ పురుషోత్తం,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Retired DSP Sukumar Babu distributed cricket kits to players.