October 13, 2026
Explore
వైఎస్ జగన్ తో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ల భేటీ

వైఎస్ జగన్ తో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ల భేటీ

October 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జిల్లాల వారీగా ముఖాముఖి నిర్వహిస్తున్న జగన్

మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై కసరత్తు

బరిలో దిగే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం

ఇప్పటికే నెల్లూరుకు ఆనం విజయకుమార్ రెడ్డి పేరు ఖరారు

మిగతా అభ్యర్థులపై చర్చిస్తున్న జగన్

ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థులంతా ఖరారయ్యే ఛాన్స్

Tags; Meeting of party regional coordinators with YS Jagan