October 13, 2026
Explore
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా ‘జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి’ నియామకం..!

ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా ‘జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి’ నియామకం..!

October 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సభ్యులుగా నరేళ్ల శ్రీనివాస రావు, జే.వి మనోహర్ రెడ్డి

గతంలో హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయం.

గవర్నర్‌కు దస్త్రం పంపిన CMO అధికారులు.

Tags: Appointment of ‘Justice Satyanarayana Murthy’ as Chairman of the Andhra Pradesh Human Rights Commission!