October 13, 2026
Explore
స్థానిక ఎన్నికలు.. హైకోర్టుకు వైసీపీ..!

స్థానిక ఎన్నికలు.. హైకోర్టుకు వైసీపీ..!

October 13, 2026 | Andhra Pradesh

  • అమరావతిముచ్చట్లు:

  • పోలీసుల జోక్యం వద్దు.. పారామిలటరీ కావాలి..!
  • ఎన్నికల భద్రతపై వైసీపీ పిటిషన్లు..
  • 24 గంటల నిఘా కావాలి.. హైకోర్టులో విజ్ఞప్తులు..!
  • స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
  • ఎన్నికల్లో పోలీసుల జోక్యం లేకుండా నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..
  • ఎన్నికల భద్రత కోసం పారామిలటరీ బలగాలను మోహరించాలని పిటిషన్‌లో అభ్యర్థన..
  • ఎన్నికల ప్రక్రియపై 24 గంటల వెబ్‌కాస్టింగ్‌, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని కోరిన వైసీపీ..
  • అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పించాలని హైకోర్టుకు విజ్ఞప్తి..
  • స్థానిక ఎన్నికల్లో భద్రత, పారదర్శకతపై న్యాయస్థానం జోక్యం కోరిన ప్రతిపక్ష పార్టీ..

పోలీసుల పాత్రపై అభ్యంతరాలా..❓ ఎన్నికల భద్రతపై ఆందోళనా..❓ వైసీపీ పిటిషన్లతో రాజకీయ వర్గాల్లో చర్చ..

  • ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికత, అభ్యర్థుల భద్రతపై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం..

Tags: Local body elections… YCP moves High Court!