October 13, 2026
Explore
దీపావళి తర్వాతే MDR ఛార్జీలు –NCPI ప్రకటన

దీపావళి తర్వాతే MDR ఛార్జీలు –NCPI ప్రకటన

October 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దసరా, దీపావళి పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని UPI లావాదేవీలపై MDR ఛార్జీల అమలును నవంబర్ రెండో వారానికి వాయిదా వేసింది.

వరుస పండుగల నేపథ్యంలో NCPI ఈ నిర్ణయo తీసుకుంది .

Tags: MDR charges only after Diwali – NPCI announcement