October 13, 2026
Explore
ఆహారకల్తీ పై ఫిర్యాదు చేయడం ఎలా?

ఆహారకల్తీ పై ఫిర్యాదు చేయడం ఎలా?

October 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో జరిగే ఉల్లంఘనల పై వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు FSSAI ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్’ను అందుబాటులోకి తెచ్చింది. యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్తో రిజిస్టర్ కావాలి. అవుట్లెట్ వివరాలు, ఫొటోలు, ఫిర్యాదును నమోదు చేస్తే ఒక టికెట్ నంబర్ వస్తుంది. దీని ద్వారా ఫిర్యాదు స్థితిని ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు.

Tags: How do I file a complaint about food adulteration?