న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీలో కొత్త అధికారిక నిరసన ప్రదేశమైన రామ్ లీలా మైదాన్ లో ఈ ఏడాది బుకింగ్స్ కు కేవలం మూడు రోజులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 50 వేల సామర్థ్యం ఉన్న ఈ 12 ఎకరాల మైదానానికి రోజుకు రూ.1.21 లక్షల రుసుము వసూలు చేస్తున్నారు. అయితే, ఇందులో కేవలం 150 మంది పట్టే చిన్న స్థలాన్ని మాత్రం నిరసనల కోసం ఉచితంగా కేటాయించారు.
Tags: Rs 1.21 lakh per day for Ramlila Maidan