గుజరాత్ ముచ్చట్లు:
గుజరాత్లో దేవీ నవరాత్రి వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉత్సవాల్లో దాండియాతో పాటు తమ కళలను ప్రదర్శిస్తూ స్థానికులు సందడి చేస్తారు. నిన్న రాత్రి రాజ్వీ ప్యాలెస్లో క్షత్రియ రాజ్పుత్ మహిళలు తమలోని వీరత్వాన్ని ప్రదర్శించారు. మండపాల ప్రాంగణాల్లో జీపులు, బైకులు నడుపుతూ కత్తులు తిప్పుతూ సంప్రదాయ ఖడ్గ రాస్ విన్యాసాలు చేశారు. ఈ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
Tags; Driving the car… twirling a knife…