ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:
కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గగుడి అంతరాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో విజయ్ భేటీ కానున్నారు.
Tags:Tamil Nadu CM Vijay on Indrakeeladri..!