October 13, 2026
Explore
యాచకారాలు పై కామాంధుడి దాష్టకం

యాచకారాలు పై కామాంధుడి దాష్టకం

October 13, 2026 | Andhra Pradesh

పెద్ద కాకానిముచ్చట్లు:

పెద్ద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..

రోడ్ ప్రక్కన నిద్రిస్తున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాచార యత్నం..

హత్యాచారానికి పాల్పడుతూ పదే పదే మహిళపై దాడి..

మహిళ తన ఆరోగ్యం బాగోలేదని ప్రాధేయపడుతున్న వదలని కామాంధుడు…మహిళ ప్రతింగతిచడంతో నేరస్థుడు పరార్..

నిందితుడిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..

నిందితుడు దానబోయిన సాంబ గా గుర్తించిన పోలీసులు దాన పోయిన సాంబ అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు

Tags: The lust-crazed man’s atrocity against a beggar woman.