October 13, 2026
Explore
భాకరాపేట ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం

భాకరాపేట ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం

October 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్డులో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లారీ ఆటోను ఢీకొని 20 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ దృశ్యాలు వెనుక వైపు వస్తున్న కారులోని కెమెరాలో రికార్డయ్యాయి. అల్లం లోడుతో తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు, ఆటోలోని ఎర్రావారిపాలెం మండల ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై ఎస్ఐ అరుణాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Lorry goes on a rampage on Bhakarapeta Ghat Road.