అమరావతి ముచ్చట్లు:
ఏపీలో అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గానికో రూ. కోటి చొప్పున రూ.175 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. జనరల్ కేటగిరికి రూ. 108.34కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.51.91కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.14.74కోట్లు కేటాయించింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వ ఆస్తుల నిర్మాణం కోసమే వాడాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు స్థానిక ప్రజల తక్షణ అవసరమైన తాగునీరు, డ్రైనేజీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం నిధులను వాడాల్సి ఉంటుంది..
Tags: Rs 1 crore released per constituency in AP ahead of local elections.