విజయవాడ ముచ్చట్లు:
రేపటి నుంచి రెండు రోజుల పాటు విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..!
బుధవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
అక్టోబర్ 15న పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా–2026ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Tags: President Droupadi Murmu’s visit to Vijayawada..!