October 13, 2026
Explore
కూటమి పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకం..!

కూటమి పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకం..!

October 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అభ్యర్థుల బలాబలాల మేరకు సీట్ల పంపకం చేపట్టాలని నిర్ణయం.

నేడు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్న పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు.. సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీకానున్న మాధవ్.

రిజర్వేషన్ల పట్ల పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చిన పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు.

Tags: Seat-sharing for local body elections among alliance parties yet to be finalized!