తిరుపతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబరు 12వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12.00 గంటలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో వర్చువల్ విధానంలో టీటీడీకి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
వడమాలపేట, పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగుల గృహ స్థలాలలో అభివృద్ధి పనులు మరియు ఎస్వీ జూ పార్క్ రోడ్డు, అలిపిరి సమీపంలో యాత్రికుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ ఫిల్గ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణ పనులకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
Tags: Chandrababu inaugurated development works related to TTD.