October 12, 2026
Explore
మున్సిపాలిటి చైర్మన్‌ పదవి బీసీ మహిళకు కేటాయింపు

మున్సిపాలిటి చైర్మన్‌ పదవి బీసీ మహిళకు కేటాయింపు

October 12, 2026 | Andhra Pradesh

  • కౌన్సిల్‌లో 10 మంది మహిళలకు చోటు

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి ఎన్నికల రిజర్వేషన్‌ను ఖరారు చేస్తూ ఎన్నికల కమిషన్‌ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపాలిటి చైర్మన్‌ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. అలాగే ఎస్టీ-1, ఎస్సీ-3, బీసీలు -14, మహిళలకు -10 , జనరల్‌ -8 కౌన్సిల్‌ సీట్లను కేటాయించారు. నోటిఫికేషన్‌ జారీ కాగానే నామినేషన్లు వేసేందుకు అన్నిపార్టీలకు చెందిన అభ్యర్థులు ధృవపత్రాలను , అభ్యర్థులను సిద్ధం చేసుకునే కార్యక్రమంలో మునిగిపోయారు.

Tags; Municipality Chairperson post allocated to a BC woman.