October 11, 2026
Explore
విజయవాడ ఉత్సవ్ 2.0’పై ప్రధాని నరేంద్ర మోదీ లేఖ..!

విజయవాడ ఉత్సవ్ 2.0’పై ప్రధాని నరేంద్ర మోదీ లేఖ..!

October 11, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు.

విజయవాడకు ప్రత్యేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపు.

నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం.

‘విజయవాడ ఉత్సవ్ 2.0’ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలు తెరుస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ.

Tags: Prime Minister Narendra Modi’s letter on ‘Vijayawada Utsav 2.0’!