తిరుపతి ముచ్చట్లు:
క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి దాతలు తరపున ఔషధాలను విరాళమిచ్చిన బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు
బ్రహ్మోత్సవాల్లో భక్తుల అవసరార్థం రూ 15 లక్షలు విలువ చేసే ఔషధాలు విరాళమిచ్చిన SSK ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రోప్రైటర్ జి శ్రవణకుమార్….రూ 3 లక్షలు విలువ చేసే ఔషధాలు విరాళమిచ్చిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తలశిల వెంకటేశ్వరరావు
గతంలో కూడా పలుమార్లు టీటీడీ వైద్యశాలలకు ఔషధాలు విరాళం ఇప్పించిన బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు
Tags: Hyderabad-based SSK and Indu Pharma companies donated medicines to TTD hospitals.