తిరుపతి ముచ్చట్లు:
మార్చి 28 శనివారం ఉదయం 9 గం.లకు తిరుపతి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా తిరుపతి శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు.సాయంత్రం 6 గం.లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది.
Tags: Procession of Pearl Thalambralu from the TTD Administrative Building in Tirupati