విశాఖముచ్చట్లు:
తనను బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..
యువతి ఫిర్యాదు ఆదారంగా 16 మందిపై కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు..
యువతిని నమ్మించి మోసం చేసిన రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి ..
వ్యక్తిగత వీడియోలు, కాల్ రికార్డింగ్స్ తో బెదిరింపులకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు..
సెటిల్మెంట్ పేరుతో యువతిని హైదరాబాద్ పిలిచి రాహుల్ సిప్లిగంజ్ బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు..
మధ్యవర్తిత్వం పేరుతో యువతిని మోసం చేసిన వారిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు..
రాహుల్ సిప్లిగంజ్ తోపాటు కేసులో ప్రమేయం ఉన్న అందరినీ పిలిపించి విచారించే అవకాశం..
కేసు వివరాలు బయటకు రాకుండా గొప్యత పాటిస్తున్న పోలీసులు..
Tags: Case registered against singer Rahul Sipligunj in Visakhapatnam.