October 9, 2026
Explore
నవరాత్రి ఎప్పుడు మొదలవుతుంది?

నవరాత్రి ఎప్పుడు మొదలవుతుంది?

October 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నవరాత్రుల ప్రారంభ తేదీపై నెలకొన్న గందరగోళం తొలగిపోయింది. దృశ్య పంచాంగం ప్రకారం, సూర్యోదయ తిథిని అనుసరించి అక్టోబర్ 11వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 20, 2026న విజయదశమి పండుగతో ఈ నవరాత్రి వేడుకలు ఘనంగా ముగుస్తాయి.

నవరాత్రుల్లో నవదుర్గల పూజలు.. విశేషాలు ఇవే!!

అక్టోబర్ 11 నుంచి 19 వరకు శరన్నవరాత్రులు జరుగనున్నాయి. ప్రతిరోజూ అమ్మవారు ప్రత్యేక రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. తొమ్మిది రోజుల్లో శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు నవదుర్గలను ఆరాధిస్తూ, ఒక్కో రోజు నారింజ, తెలుపు, ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, బూడిద, ఊదా, నెమలి పింఛం రంగుల వస్త్రాలు ధరించడం ఆనవాయితీ.

Tags: When does Navaratri begin?