October 9, 2026
Explore
భయం.. భయం.. మరీ ఇంత భయమా..!

భయం.. భయం.. మరీ ఇంత భయమా..!

October 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనల నేపథ్యంలో.. రేపు ఢిల్లీకి వెళ్లే రైళ్లు రద్దు..!

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.

నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరే రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం.

రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు చేరుకునే రైళ్లు రద్దు.

Tags: Fear… fear… is there really this much fear?!