తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాతా నగర్ లో గురువారం జరిగిన వైనం.
తాత నగర్ లో సుందర మూర్తి నిర్మిస్తున్న రెండు అంతస్తుల భవనం
కాంక్రీట్ మిషన్ తో ఫై అంతస్తుకు చేరవేస్తున్న ఇనుప తొట్టి.
కాంక్రీట్ తొట్టి విద్యుత్ పోల్స్ కు అమర్చిన తీగల తగలడంతో విద్యుత్ శాఖ గురైన ఇరువురు.
విద్యుత్ షాక్ గురైన ఇరువురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడి.
మృతదేహాలను రుయా మార్చురీకి తరలింపు.
మృతులు రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన లీలా కుమార్(24).
రాజమండ్రి కి చెందిన వలస కూలి లొవరాజు (40) గా గుర్తింపు.
విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు ఘటనపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags: Two construction workers died of electric shock.