తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగి పట్టెడలో జరిగిన వైనం.
శాంతమ్మ భర్త పేరున ఉన్న 13 అంకణాల స్థలాన్ని రాసివ్వాలంటూ పెద్ద కొడుకు చంద్రశేఖర్ కోడలు ఈశ్వరమ్మ చిన్న కొడుకు రావణ కుమార్ లతో కలసి తల్లిని హింసిస్తున్న ఘటన.
విసుగు చెందిన తల్లి శాంతమ్మ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్న ఈస్ట్ ఎస్సై సుమతి.
Tags; Sons and daughter-in-law attack mother over property.