October 9, 2026
Explore
40 మంది ప్రాణాలు కాపాడి, ప్రాణం విడిచిన ఆర్టీసీ డ్రైవర్

40 మంది ప్రాణాలు కాపాడి, ప్రాణం విడిచిన ఆర్టీసీ డ్రైవర్

October 9, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ నుండి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతూ గుండెపోటుకు గురైన డ్రైవర్ శివ

ప్రాణం పోయే పరిస్థితిలోనూ నొప్పిని లెక్కచేయకుండా స్టీరింగ్ గట్టిగా పట్టుకొని, బస్సును సురక్షితంగా పక్కకు ఆపి తుదిశ్వాస విడిచిన శివ.

Tags: RTC driver who saved 40 lives loses his own life.