October 9, 2026
Explore
ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ….

ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ….

October 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రేజినగర్.. తమిళనాడు లోని మదురాంతకం, ధారపురం.. పుదుచ్చేరిలోని తట్టన్చావడి అసెంబ్లీ స్థానాలతో పాటు అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుకు కీలకం కానున్నాయి.

దీంతో BJP(పశ్చిమ బెంగాల్), TVK(తమిళనాడు) పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది…

Tags; By-election vote counting begins… high suspense…