అమరావతిముచ్చట్లు:
HDFC బ్యాంక్ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్ బాగ్చీ నియమితులయ్యారు.
ఈ నెల 27న బాధ్యతలు చేపట్టనున్న ఆయన, భారతీయ బ్యాంకింగ్ రంగంలోనే అత్యధికంగా తొలి ఏడాది రూ.43 కోట్ల ప్యాకేజీ అందుకోనున్నారు.
ఇందులో స్థిర వేతనం రూ.8.97 కోట్లు, వేరియబుల్ పే రూ.26.92 కోట్లు, జాయినింగ్ బోనస్ రూ.7.3 కోట్లుగా ఉన్నాయి.
Tags: Huge salary for HDFC Bank’s new MD