అమరావతిముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు రేపటి(OCT 10) నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 22 వరకు, ఇంటర్ కాలేజీలకు ఈనెల 21 వరకు సెలవులు ఉన్నాయి. ఇక ఏపీలో ఈ నెల 21 వరకు విద్యాసంస్థలు హాలిడేస్ ఉండనున్నాయి విద్యా సంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 నుంచి సెలవులు ప్రారంభం కావాల్సి ఉండగా రేపు రెండో శనివారం ఎల్లుండి ఆదివారం కావడంతో హాలిడేస్ రెండు రోజులు ముందే స్టార్ట్ అయ్యాయి…
Tags: Dussehra holidays for schools start tomorrow.