మదనపల్లి ముచ్చట్లు:
వాహన్, సారథి పోర్టళ్లలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వాహన యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, హెచ్‌ఎస్‌ఆర్‌పీ వివరాల నమోదు సమస్యలపై ఫిర్యాదులను 9281607001 నంబర్‌కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. అలాగే, లెర్నర్స్ లైసెన్స్ పరీక్షను ఇంటి నుంచే రాసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Tags: Special control room to address transport service issues