అమరావతిముచ్చట్లు:
ఛార్జీలపై ప్రయాణికులకు గుడ్ న్యూస్
దసరా పండుగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా 5,261 సర్వీసుల ఏర్పాటు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు భారీగా బస్సులు
ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవని స్పష్టం
అక్టోబర్ 16 నుంచి 25 వరకు కొనసాగనున్న సర్వీసులు
Tags: APSRTC to run 5,261 special buses for Dasara.