అమరావతిముచ్చట్లు:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభమైంది.
SEC వారు కలెక్టర్లకు, SP లకు కీలక సూచనలు చేశారు.
నోటిఫికేషన్ వచ్చిన 18 రోజుల్లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం.
15వ రోజు ఎన్నికలు నిర్వహించి, 18వ రోజున ఫలితాలు వెల్లడించాలి.
పంచాయతీ ఎన్నికలను నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లోగా పూర్తి చేయాలి.
MPTC, ZPTC ఎన్నికల ఫలితాలను 25వ రోజుకు వెల్లడించాలి.
Tags: Local body elections in AP… Key update