October 9, 2026
Explore
ఏపీలో ఐఏఎస్ లు బదిలీలు.. పోస్టింగ్

ఏపీలో ఐఏఎస్ లు బదిలీలు.. పోస్టింగ్

October 9, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

  • మల్లారపు నవీన్ APMSIDC ఎండీగా నియామకం
  • ఫర్మాన్ అహ్మద్ ఖాన్..ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీగా నియామకం
  • గుడిస బాలకృష్ణకు సెర్ప్ అదనపు సీఈఓగా బాధ్యతలు
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Tags: IAS transfers and postings in AP