October 9, 2026
Explore
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ పై కేంద్రం కీలక నిర్ణయం

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ పై కేంద్రం కీలక నిర్ణయం

October 9, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

స్థానిక వాహనదారులకు కేంద్రం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే నాన్ కమర్షియల్ వాహనాల యజమానులు రూ.3,000 చెల్లించి ఈ పాస్ పొందొచ్చు. గతంలో ఏడాదికి 200 ట్రిప్పులకే పరిమితం కాగా.. ఇకపై పాస్ చెల్లుబాటు అయ్యే కాలంలో ఎన్నిసార్లు ఐనా టోల్ దాటే అవకాశం కల్పించారు.

Tags: Centre’s key decision on FASTag annual pass