October 9, 2026
Explore
కెనడా రచయితకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్

కెనడా రచయితకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్

October 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కెనడా రచయిత అన్నే కార్సన్ ను 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. సమకాలీన సాహిత్యంలో కొత్త రూపాలతో సృజనాత్మకమైన రచనలు చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు వచ్చింది. 2025లో హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైన్ కు నోబెల్ వరించింది. ఇప్పటివరకు 19 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నారు.

Tags: Nobel Prize in Literature for Canadian writer