అమరావతిముచ్చట్లు:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరుపుతామని, 5 ఫిబ్రవరి 2026 నాటి ఫొటో ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకుంటామని తేల్చి చెప్పారు.
Tags: Local body elections in AP to be held using the ballot paper system.