అమరావతిముచ్చట్లు:
ఆస్పత్రులు, డాక్టర్ల సెల్ఫ్ ప్రమోషన్లు, స్పాన్సర్డ్ పోస్టులు, AI ప్రకటనలపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తక్షణ నిషేధం విధించింది.
నేను ‘నెం.1 డాక్టర్’, ‘100% నయం చేస్తాం’ వంటి ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
ఈ కొత్త మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు 1 నుండి 3 సంవత్సరాల వరకు ప్రాక్టీస్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
Tags: Shock for doctors: Licenses to be cancelled if promoted.