October 9, 2026
Explore
ఏపీలో వారికి ఉచితంగా హెల్త్ చెకప్!

ఏపీలో వారికి ఉచితంగా హెల్త్ చెకప్!

October 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ కార్మిక శాఖలో నమోదైన భవన, ఇతర నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు విడతల్లో 13.38 లక్షల మంది కార్మికులకు 18 రకాల స్కీనింగ్ పరీక్షలు చేయనున్నారు. ఒక్కో కార్మికుడికి రూ.2,620 చొప్పున మొత్తం రూ.349 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Tags: Free health check-ups for them in AP!