పుంగనూరు ముచ్చట్లు
పటంలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం నందు దసరా నవరాత్రుల సందర్భంగా ఈ నెల 11వ తేదీ ఆదివారం నుండి 20వ తేదీ మంగళవారం వరకు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అభిషేకము, విశేష అలంకారము ,మహా మంగళహారతి ,తీర్థప్రసాద వినియోగము ,సాయంత్రం ఏడు గంటల నుండి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు .ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Tags:Mass ‘Laksha Kumkumarchana’ at Sri Someshwara Swamy Temple