October 8, 2026
Explore
దర్గాలో అన్నదానం

దర్గాలో అన్నదానం

October 8, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని నాగపాళెంలో హజరత్‌ మహబూబ్‌సుభహాని దర్గాలో ఉరుసు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం నమాజ్‌ తర్వాత దర్గాలో హజరత్‌ సయ్యద్‌ మదని-హజరత్‌ సయ్యద్‌ జలాల్‌ పేర్లపై భక్తిశ్రద్దలతో ప్రత్యేక ప్రార్థనలు , దువ్వా చేపట్టారు. అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి ఖవ్వాలి పాటల పోటీలు నిర్వహించారు.

Tags; Food donation at the Dargah