పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి వి.రాఘవేంద్ర గోల్డ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌కె.అన్నార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని ఎస్‌వియు లో నిర్వహించిన 2026-2027 అంతర్ కళాశాల క్రీడా పోటీలలో రాఘవేంద్ర ప్రతిభ కనబరిచి 57-60 కిలోల బరువు విభాగంలో ప్రథమస్థానం సాధించినట్లు తెలిపారు. ఈ విద్యార్థినిని అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
Tags; Gold medal for the student