October 8, 2026
Explore
దసరా వేడుకలకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం

దసరా వేడుకలకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం

October 8, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా వేడుకలు నిర్వహించేందుకు గురువారం ఏర్పాట్లు చేపట్టినట్లు సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు ఆలయంలో కోయిల్‌ అల్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో చేపట్టారు. గంధం, పచ్చకర్పూరం, సుంగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా ఆలయాన్ని శుద్ది చేశారు.

Tags; Vasavi Kanyaka Parameswari Temple for Dasara celebrations