మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె బెంగళూరు బస్టాండ్‌లో అనుమతి లేని భవనాన్ని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గురువారం సాయంత్రం కూల్చివేతకు యత్నించారు. అనుమతి లేకుండా నిర్మించారని అధికారులు చెప్పగా, యజమాని ఖాదర్ కుట్టి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Tags: Demolition of illegal structure at the bus stand