October 8, 2026
Explore
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట సన్నద్ధత

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట సన్నద్ధత

October 8, 2026 | Andhra Pradesh

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

మదనపల్లె ముచ్చట్లు:

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా చేపట్టిన సన్నద్ధత, ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు అన్నమయ్య జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీపీఓ రా

Tags: Robust preparedness for conducting local body elections