అమరావతిముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (PMUY) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, స్టవ్, సిలిండర్ అందిస్తున్నారు.
PMUY 2.0 పథకాన్ని మరికొన్నేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించారు. కట్టెల పొయ్యిపై ఆధారపడే మహిళలకు వంట గ్యాస్ అందించడం దీని లక్ష్యం. అర్హులైన మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో ఉన్నవారికి తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తారు, ఆ తర్వాత ఏడాదికి నాలుగు సిలిండర్ల బుకింగ్‌పై రూ.300 సబ్సిడీ లభిస్తుంది…
Tags: Free gas connections for women: Central Government…