October 8, 2026
Explore
కోర్టు తీర్పు తర్వాత ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే: SEC

కోర్టు తీర్పు తర్వాత ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే: SEC

October 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని SEC అనిలచంద్ర పునేఠా తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్ధమైన ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక ఎన్నికలు ఉంటాయని చెప్పారు.

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని, ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామన్నారు.

రెండు నెలలుగా ఏర్పాట్లు సాగుతున్నాయని, ఎన్నికలకు అధికారులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Tags: Elections after court verdict to be held via ballot paper: SEC