March 9, 2026
Explore
వేటగాళ్ల ఉంచిలో చిక్కి గజరాజులు మృతి

వేటగాళ్ల ఉంచిలో చిక్కి గజరాజులు మృతి

March 9, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు సమీపంలోని ఎర్రావారి పాలెం మండలం, నెరబైలు అడవికి సమీపాపన ఉన్న సాయిబులపల్లె పొలాలకు వేటగాళ్లు తీసిన ఉచ్చులో పడి రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై స్థానికుల తెలిపిన వివరాలు.. నెరబైలు అడవికి సమీపంలోని సాయిబులపల్లి వద్ద వేట గాళ్ళు తీసిన కరెంటు ఉచ్చులో పడి పొలాల్లోకి మేతకు వచ్చిన రెండు గజ రాజులు అక్కడ కరెంటు ఉచ్చులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఎవరైనా వేటగాళ్లు కరెంటు తీయడం వల్లనే ఈ ఘటన జరిగి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

Tags: The kingfisher died after being caught in a poacher’s trap.