October 8, 2026
Explore
న్యూడ్ ఫొటోలు పెడతానని అత్తకు బెదిరింపులు

న్యూడ్ ఫొటోలు పెడతానని అత్తకు బెదిరింపులు

October 8, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరుకు చెందిన ఈశ్వరరెడ్డి (35) తన భార్యను దుబాయ్‌ నుంచి పిలిపించి కాపురానికి పంపాలని అత్తను కోరాడు. లేకపోతే మనవరాలి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. గతంలో బాలికపై అత్యాచారయత్నం కేసులో జైలుకు వెళ్లిన అతడు బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అత్త ఫిర్యాదుతో ఈశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags: Mother-in-law threatened with the release of nude photos.