September 20, 2026
Explore
మరోసారి బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె..!

మరోసారి బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె..!

September 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మె.

ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా.. పలు సమస్యలను పరిష్కరించాలని UFBU డిమాండ్.

సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకులు అడ్వైజరి.

ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన.

Tags: Another nationwide bank strike!